వడ్డే  శోభనాద్రీశ్వర రావు

                     సంక్షిప్త సమాచారం

జనకులు లేటు వడ్డే అంకయ్య -శ్రీమతి అన్నపూర్ణమ్మ గార్లు
జననం 21-10-1943 ఉయ్యురులో
విద్యార్హతలు బి.ఎస్. సి.,   బి. ఇ(మెకానికల్)
 

రాజకీయ ప్రస్థానం

1972 లో ఉయ్యురు నుండి కాకాని గారిపై శాసనసభకు పోటీ

1977 లో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యునిగా పోటీ

1978-83 ఉయ్యురు శాసనసభ్యునిగా ఎన్నిక

1984-89 విజయవాడ 8వ లోకసభ సభ్యునిగా ఎన్నిక

1991-96 విజయవాడ 10వ  లోకసభ సభ్యునిగా ఎన్నిక

1997-99 న్యూఢిల్లీ లో ఏ.పీ. ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియామకం

1999-2004 మైలవరం శాసనసభ్యుడిగా ఎన్నిక మరియు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా కృషి

2004 క్రియాశీలక రాజకీయాల నుండి స్వచ్చంధ విరమణ 

సామజిక సేవలు కలువపాముల గ్రామంలో మాతామహుని స్మారకార్థం పశువైద్యశాల మరియు పాల సేకరణ కేంద్ర భవనములు నిర్మాణం

గండిగుంట దత్తాశ్రమంలో  "వడ్డే శోభనాద్రి ఏ.సి. కల్యాణ మండపము " నకు రూ.10 లక్షల విరాళం.

ఉయ్యురు ఏ.జి. & ఎస్.జి. సిద్ధార్ధ కళాశాలలో "వడ్డే శోభనాద్రి-యూ.జి.సి. మల్టీ పర్పస్ ఇండోర్ స్టేడియం "నకు రూ.10 లక్షల విరాళం.

ఉయ్యురులో లయన్స్ ఇంటర్నేషనల్ డయాలిసిస్ సెంటర్ నకు రూ.60 లక్షల విలువ చేయు స్థలం బహుకరణ 

సందర్శించిన విదేశములు యూ.ఎస్.ఏ ,బ్రిటన్,ఫ్రాన్స్,జర్మనీ ,నెదర్లాండ్స్,చైనా  సింగపూర్,హోంకాంగ్,ఫిలిప్పీన్స్,శ్రీలంక,నేపాల్
పుస్తక రచనలు ఆంధ్ర రైతు ఆవేదన,దగాపడిన ఆంధ్ర రైతు(శాసనసభ ప్రసంగాలు )

ప్రజల ఎదురుతెన్నులు -పాలకుల తీరుతెన్నులు

(8వ లోకసభ లో ఇంగ్లీష్ ప్రసంగాలకు అనువాదం )

రైతువాణి(10వ  లోకసభ లో  ఇంగ్లీషు ప్రసంగాలకు అనువాదం)

దేశంకోసం రైతు -రైతు కోసం ఎవరు?

(దినపత్రికలో ప్రచురించబడిన వ్యాసాల సంపుటి )

సమైక్యతతోనే తెలుగుజాతి ప్రగతి

రైతాంగ  సమస్యల  పరిష్కారం కోసం  సమరభేరి  ఆవశ్యకత

అమరావతి-నవ్యాoధ్ర ప్రజా రాజధాని అయ్యేదెలా?

గోరంత పెట్టుబడితో సింగపూర్ సంస్థలకు కొండంత లబ్ది

ప్రజాసేవలో నా జీవన ప్రస్థానం (ఆత్మకథ)

వ్యవసాయం నిలకడగా మరియు లాభదాయకంగా మలచడమెలా ?

నేల విడిచి సాము చేయటం తగునా   బాబూ

ప్రచురించిన పుస్తకములు కిసాన్ ప్రధాని-చౌదరి చరణ్ సింగ్

అపర భగీరధుడు డా. కె. ఎల్. రావు (క్యూసెక్స్ క్యాoడిడేట్ అనువాదం )

గాంధేయపధంలో (ఇన్ ది గాంధేయన్ పాత్ నకు అనువాదం )