వడ్డే శోభనాద్రీశ్వర రావు
సంక్షిప్త సమాచారం
జనకులు | లేటు వడ్డే అంకయ్య -శ్రీమతి అన్నపూర్ణమ్మ గార్లు |
జననం | 21-10-1943 ఉయ్యురులో |
విద్యార్హతలు | బి.ఎస్. సి., బి. ఇ(మెకానికల్) |
రాజకీయ ప్రస్థానం |
1972 లో ఉయ్యురు నుండి కాకాని గారిపై శాసనసభకు పోటీ
1977 లో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యునిగా పోటీ 1978-83 ఉయ్యురు శాసనసభ్యునిగా ఎన్నిక 1984-89 విజయవాడ 8వ లోకసభ సభ్యునిగా ఎన్నిక 1991-96 విజయవాడ 10వ లోకసభ సభ్యునిగా ఎన్నిక 1997-99 న్యూఢిల్లీ లో ఏ.పీ. ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియామకం 1999-2004 మైలవరం శాసనసభ్యుడిగా ఎన్నిక మరియు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా కృషి 2004 క్రియాశీలక రాజకీయాల నుండి స్వచ్చంధ విరమణ |
సామజిక సేవలు | కలువపాముల గ్రామంలో మాతామహుని స్మారకార్థం పశువైద్యశాల మరియు పాల సేకరణ కేంద్ర భవనములు నిర్మాణం
గండిగుంట దత్తాశ్రమంలో "వడ్డే శోభనాద్రి ఏ.సి. కల్యాణ మండపము " నకు రూ.10 లక్షల విరాళం. ఉయ్యురు ఏ.జి. & ఎస్.జి. సిద్ధార్ధ కళాశాలలో "వడ్డే శోభనాద్రి-యూ.జి.సి. మల్టీ పర్పస్ ఇండోర్ స్టేడియం "నకు రూ.10 లక్షల విరాళం. ఉయ్యురులో లయన్స్ ఇంటర్నేషనల్ డయాలిసిస్ సెంటర్ నకు రూ.60 లక్షల విలువ చేయు స్థలం బహుకరణ |
సందర్శించిన విదేశములు | యూ.ఎస్.ఏ ,బ్రిటన్,ఫ్రాన్స్,జర్మనీ ,నెదర్లాండ్స్,చైనా సింగపూర్,హోంకాంగ్,ఫిలిప్పీన్స్,శ్రీలంక,నేపాల్ |
పుస్తక రచనలు | ఆంధ్ర రైతు ఆవేదన,దగాపడిన ఆంధ్ర రైతు(శాసనసభ ప్రసంగాలు )
ప్రజల ఎదురుతెన్నులు -పాలకుల తీరుతెన్నులు (8వ లోకసభ లో ఇంగ్లీష్ ప్రసంగాలకు అనువాదం ) రైతువాణి(10వ లోకసభ లో ఇంగ్లీషు ప్రసంగాలకు అనువాదం) దేశంకోసం రైతు -రైతు కోసం ఎవరు? (దినపత్రికలో ప్రచురించబడిన వ్యాసాల సంపుటి ) సమైక్యతతోనే తెలుగుజాతి ప్రగతి రైతాంగ సమస్యల పరిష్కారం కోసం సమరభేరి ఆవశ్యకత అమరావతి-నవ్యాoధ్ర ప్రజా రాజధాని అయ్యేదెలా? గోరంత పెట్టుబడితో సింగపూర్ సంస్థలకు కొండంత లబ్ది ప్రజాసేవలో నా జీవన ప్రస్థానం (ఆత్మకథ) వ్యవసాయం నిలకడగా మరియు లాభదాయకంగా మలచడమెలా ? నేల విడిచి సాము చేయటం తగునా బాబూ |
ప్రచురించిన పుస్తకములు | కిసాన్ ప్రధాని-చౌదరి చరణ్ సింగ్
అపర భగీరధుడు డా. కె. ఎల్. రావు (క్యూసెక్స్ క్యాoడిడేట్ అనువాదం ) గాంధేయపధంలో (ఇన్ ది గాంధేయన్ పాత్ నకు అనువాదం ) |